అందరికి అందుతున్న సంక్షేమ పథకాలు

అంబర్‌ పేట అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని… ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ మూడో సారి గెలుపు కాయమని అంబర్పేట్‌ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ అన్నారు . కాచిగూడ డివిజన్‌ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చప్పా ల్‌ బజార్‌, మోతిలాల్‌ నెహ్రూ నగర్‌ లలో  ప్రతి  ఇంటింటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్‌  ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే  ఇప్పుడు మనకు అందుతున్నాయని విూరు మళ్లీ అంబర్పేట్‌ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలేరు వెంకటేష్‌  కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....