అక్షరమాలలో ‘‘స్వచ్ఛత హీ సేవ’’

ఏలూరు సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమం వినూత్నంగా జరిగింది. సుమారు 400 మంది సిబ్బంది పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామ సచివాలయం సిబ్బంది ‘స్వచ్ఛత హీ సేవ’ అక్షరమాలలో ఒదిగారు. పెదపాడు మండలం, ది పెదపాడు విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణం ఈ వినూత్న కార్యక్రమానికి వేదిక అయ్యింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....