సికింద్రాబాద్,మే 11 (ఇయ్యాల తెలంగాణ) సికింద్రాబాద్ నివాసియైన బలరాం అనారోగ్యంతో బాధ పడుతుండగా అమెరికా నుంచి వాళ్ళ అక్క రావడంతో అక్క వచ్చిన సంతోషంలో బలరాం పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్బంగా అమెరికా నుంచి విచ్చేసిన సందర్బంగా చిన్ని సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రాజేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Secunderabad Zone
- అమెరికా నుంచి అక్క రావడంతో బలరాం కు ఆరోగ్యం
అమెరికా నుంచి అక్క రావడంతో బలరాం కు ఆరోగ్యం
Leave a Comment