చార్మినార్ , జులై 04 (ఇయ్యాల తెలంగాణ) విప్లవ వీరుడు, మన్యం ప్రజల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన యోధుడు అల్లూరి సీత రామ రాజు జయంతిని పురస్కరించుకొని గౌలిపురా ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్ లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, హరి యోగ రమేష్, మారుతీ రావు, ఇమ్మానుయేల్ శివ కుమార్, దశరథ్, టింకుష్, వంశీ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతా రామ రాజు చేసిన సేవలను కొనియాడారు. ఇలాంటి వీరుల గాధలు నేటి యువత ఎక్కువగా తెలుసుకోవాలని సూచించారు.
- Homepage
- Charminar Zone
- అల్లూరి వీర గాధలు యువత తెలుసుకోవాలి : సత్యనారాయణ
అల్లూరి వీర గాధలు యువత తెలుసుకోవాలి : సత్యనారాయణ
Leave a Comment