ఆసిఫ్‌ నగర్‌ లో నగదు పట్టివేత

హైదరాబాద్‌  అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్ర ఇనాకాబంది చేస్తున్న సమయంలో గుడిమల్కాపూర్‌ సాయిబాబా దేవాలయం వద్ద ఒక ఇనోవా వాహనం మరియు ఓమిని వాహనంలో1,78,30,000/` రూపాయలు నగదును తరలిస్తుండగా చెకింగ్‌ చేస్తున్న సమయంలో పోలీసు కంటపడ్డాయి..పోలీసులు వారిని డబ్బు గురించి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతోడబ్బును సీజ్‌ చేసిన పోలీసులు ఐటి అధికారులకు అప్పగించారు. మహమ్మద్‌ షాన వాసుద్దీన్‌ ,మొహమ్మద్‌ సహాబుద్దిన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని డబ్బు గురించి విచారిస్తున్నారు ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....