ఆహ్లాదకరంగా మైతాపురం జలపాతం

 
ములుగు జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):ఆకాశం నుంచి జాలు వారే జలపాతం..పాల నురగ లతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న పర్యాటక కేం ద్రం. వీకెండ్‌ హాలిడేస్‌ వచ్చాయంటే అనేకమంది పర్యాటకులు ఆ జలపాతం వద్ద ఉల్లాసంగా ఉత్సాహం గా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆకాశానికి రంద్రం పడితే ఆకాశంలో నీరంతా భూమి పైకి చేరుతుంది అనే మాదిరిగా ఈ జలపాతం కనబడుతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆకా శగంగా అని పురాణాలలో ఏ విధంగా వర్ణించబడిరదో అదే మాదిరిగా ఈ జలపాతం పర్యాట కులను ఎంతగానో కనువిందు చేస్తుంది. తెలంగాణ లోని ములుగు జిల్లా లోని పర్యాటక ప్రాంతాల్లో ఒక్క టైనా మైతాపురం జలపా తం అద్భుతాలకు కేరఫ్‌ గా నిలుస్తోం ది. అల్లంత దూరం నుంచి జాలువారు తున్న జలపాతాలు పర్యటకులకు రెడ్‌ కార్పేట్‌ పరుస్తూ ఆహ్లాదాన్ని అందిస్తూ మైమరిపిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....