హైదరాబాద్, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 91 % శాతం మార్కులు సాధించినందుకు చెల్ల ప్రణతి ముదిరాజ్ కు అఖిలభారత ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభతోనే ముందుకెళ్లాలని సూచించారు. చెల్ల నీరజ, సతీష్ కుమార్ ల కూతురు ప్రణతి ఇంటర్ సెకండ్ ఇయ్యర్ బైపీసీ సబ్జెక్టు లో అత్యధికంగా 91 % మార్కులు సాధించింది. ఈ సందర్బంగా చెల్ల ప్రణతి ముదిరాజ్ ను అందరు అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో అత్యధికంగా 91% మార్కులు సంపాదించి కాలేజీకి, తల్లిదండ్రులకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారని కొనియాడారు.
- Homepage
- Telangana News
- ఇంటర్ 2nd Year ఫలితాల్లో 91% సాధించినందుకు అభినందన
ఇంటర్ 2nd Year ఫలితాల్లో 91% సాధించినందుకు అభినందన
Leave a Comment