ఇద్దరు దొంగలు Arrest !

హైదరాబాద్‌ జులై 6 (ఇయ్యాల తెలంగాణ );టోలిచౌకి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు పై అనుమానం వచ్చింది..  పోలీసులను చూసి ఇద్దరు యువకులు పరిపోదానికి ప్రయత్నించారు. పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు. సయ్యద్‌ అలీ, అజ్మల్‌ షరీఫ్‌ ఇద్దరు గతంలో దొంగతనాలు కేసులు ఉన్నాయని జూబ్లిహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి అన్నారు. నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్‌ లలో వీరిపై కేసులు ఉన్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలు చేస్తారు. అబిడ్‌ బియబాని కి దొంగిలించిన సొత్తును ఇస్తారు. 30 తులాల గోల్డ్‌, 45 తులాల సిల్వర్‌, 2 మొబైల్‌ ఫోన్‌, 100 యుఎస్‌ దాలర్స్‌ స్వాధీనం చేసుకున్నామని అయన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....