ఒక్క రూపాయకే లీటర్‌ Petrol

పెద్దపల్లి, మార్చి 14 (ఇయ్యాల తెలంగాణ) : ధర్మారం మండలం కేంద్రంలో ఒక్క రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ దొరకడంతో వాహనదారులు ఎగబడ్డారు.  పెట్రోల్‌ బంక్‌ వద్ద బారులు తీరారు. కొత్తగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టిన సందర్భంగా సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్న 100 మందికి రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ ఆఫర్‌ ఇచ్చారు. దాంతో మొదట సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్న వందమందికి యూట్యూబర్‌ రూపాయికే లీటర్‌ పెట్రలో పోయించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....