ఓవైసీవి బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు

  

నిజామాబాద్‌జూన్ 30,(ఇయ్యాల తెలంగాణ ):  ఎమ్మెల్యే షకీల్‌ అవిూర్‌

ఎంఐఎం నేత అసదుద్దున్‌ ఓవైసీ వ్యాఖ్యలపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్పందించారు. అసదుద్దున్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం భయటపడుతోంది. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనక నుండి కాదు. నేనేవరి విూద తప్పుడు కేసులు పెట్టలేదు. నా విూద ఎంఐఎం కౌన్సిలర్లు ముమ్మాటికీ హత్య యత్నం చేశారు. జైల్లో ఉన్న నిందితులపై సంఘ విద్రోహ,దొంగతనం, రౌడీయిజం, మర్థర్‌, ఇలా వారిపై చాలా కేసులున్నాయి. బోధన్‌ బిఅరెస్‌ నేత శరత్‌ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారని అయన ఆరోపించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....