కవిత కేసు ఈనెల 26 కు వాయిదా

న్యూఢల్లీ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):శుక్రవారం నాడు  సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. లిక్కర్‌ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.  తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం కవిత కేసును  విచారిస్తోంది. తదుపరి విచారణ ఈనెల 26 వ తేదీకి వాయిదా పడిరది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....