కాంగ్రెస్‌ పార్టీ లో చేరినబీఆర్‌ఎస్‌ నాయకులు

సుల్తానాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):సుల్తానాబాద్‌ మండలం మంచిరామి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌  పార్టీ నాయకులు పురెళ్ల సంపత్‌ గౌడ్‌,పురెళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, పల్లెర్ల కుమార్‌ గౌడ్‌,తమ్మనవేణి మధునయ్య, కుమార్‌,ఏగోలపు రామూర్తి గౌడ్‌,రాజేశం గౌడ్‌,తమ్మనవేని రమేష్‌, పురెళ్ల రాజు గౌడ్‌,కొలిపాక రవి, కొట్టె అక్షయ్‌, సింగరపు సంపత్‌,ఎగొల్లపు మొండయ్య గౌడ్‌  పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు  చింతకుంట విజయరమణా రావు  సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. వారందరికీ కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....