కాకినాడలో డిప్యూటి CM పవన్‌ కళ్యాణ్‌ – అధికారులతో సవిూక్ష

కాకినాడ, జూలై 02 (ఇయ్యాల తెలంగాణ) : ఉప ముఖ్యమంత్రి, , పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌., పర్యావరణ, అటవీ శాఖల మంత్రిల పవన్‌ కళ్యాణ్‌  కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సవిూక్ష చేసారు. జిల్లా కలెక్టర్‌  షన్మోహన్‌ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సవిూక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్‌ కళ్యాణ్‌ కి అధికారులు వివరించారు. కాకినాడ ఎంపీ  తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ  సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....