హైదరాబాద్ జులై 4,(ఇయ్యాల తెలంగాణ );సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని ఫీసల్ బండ చౌరస్తాలో వేగంగా వచ్చిన బ్రిజా కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటో ట్రాలీ ఢీకొట్టి.అదుప తప్పి రోడ్డు పై పల్టీలు కొట్టింది.ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. గాయపడిన వారు రియసత్ నగర్ కు చెందిన మదాని(21).హాఫిజ్ ఖ్హురేసి(23) గుర్తింపు..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.