భద్రాచలం సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ); విశాఖపట్నం మధురవాడ డిపో నుండి భద్రాచలం వెళ్తున్న లగ్జరీ ఆర్టీసీ బస్సు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అదుపుతప్పింది. ఫోర్ బై గ్రామంలోని కెనాల్ సవిూపంలో బోల్తా పడిరది. ఘటనా సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పదిది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మరో బస్సులో డొంకరాయి ఆసుపత్రికి తరలించారు. మోతుగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- Homepage
- General News
- కెనాల్ సవిూపంలో RTC BUS బోల్తా
కెనాల్ సవిూపంలో RTC BUS బోల్తా
Leave a Comment