కేంద్రమంత్రి కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

మదనపల్లె అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగా ): ఢల్లీ లో కారు నడిపి రైతులను చంపిన మంత్రి కుమారుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. నేడు మదనపల్లె మార్కెట్‌ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢల్లీిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేస్తున్న రైతుల పై నుండి కారు నడిపి వారి మృతికి కారణమైన మంత్రి కుమారుడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....