కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా అయన వ్యక్తిగటం: కిషన్‌ రెడ్డి


హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ):బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. రాజీనామా చేయడం అనేది అయన వ్యక్తిగతమని అన్నారు.తెలంగాణాలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీజేపీ పార్టీనేనని కిషన్‌ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్‌ రెడ్డి అన్నంత మాత్రాన కాకుండాపోదని పేర్కొంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....