కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

హైదరాబాద్‌ అక్టోబర్ 20  (ఇయ్యాల తెలంగాణ );అసెంబ్లీ ఎన్నికల  నేపథ్యంలో ప్రతిపాదించనున్న కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి జీ హెచ్‌ ఏం సి కమిషనర్‌  రోనాల్డ్‌ రోస్‌ శుక్రవారం పరిశీలించారు.  కమిషనర్‌ వెంట జిల్లాకలెక్టర్‌  అనుదీప్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, అడిషనల్‌  కమిషర్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ తదితరులు వున్నారు.బహదూర్‌ పూర,  మలక్‌ పేట్‌ ,అంబర్‌ పేట, ఖైరతాబాద్‌, జూబ్లిహిల్స్‌ ,  సికింద్రాబాద్‌,కంటోన్మెంట్‌, సనత్‌ నగర్‌, సికింద్రాబాద్‌ నియోజక వర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు పలుప్రాంతాల్లో ఉన్న ఏడ్యుకేషన్‌, క్రీడా ప్రాంగణాల భవనాలను  అధికారులు పరిశీలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....