ఆసిఫాబాద్ ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ): మండలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘాల ఆ ధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని ఈ సందర్భంగా కొమురం భీం, కోటా భీంరావు,గేడాం రామారావు. విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆదివాసీ జెండా ఎగురవేశారు. సిర్పూర్(యు), లింగాపూర్ మండలంలోని అయా గ్రామాలల్లో బుధువారం ఆదివాసీ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గ్రామాలల్లో జెండా ఎగరవేశారు.లింగాపూర్ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్కుమార్లు కుడిమెత విశ్వనాధారావు లుమాట్లాడాతు ప్రభుత్వ పథకాలు సద్వినియోగంకావలంటే అందరు చదువుకోవాలన్నారు.చదువుతోనే సమాజఅభివృద్ధి ముడిపడి ఉందన్నారు. హాక్కుల సాధన కోసం పోరటలు చే యవాల్సిన ఆవసరం ఉందన్నారు. కుంరంభీంను స్పూర్తిగా తీసుకుని ముందుకుసాగవాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రేస్పార్టి ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్రావు, ఆదివాసీ దినోత్సరం సందర్భంగా ఆదివాసీలకు ప్రత్యేక స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ చ ట్టాలను సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చాలి ఆదివాసీ చట్టాలు జీవోలు పటిష్టంగా అమలు చేయా లి. మణిపూర్ లో ఆదివాసి మహిళా పై దాడులు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వేరే కులాలను చేర్పిస్తే ఉద్యమాలు చేస్తామన్నారు.ఈకార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేషరావు ,ఉపాధ్యాయుడు ఆత్రం ఆందర్రావు, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు. లింగాపూర్ బిఆర్‌ఎస్ నాయుకుడు ఆడే లక్యానాయక్, రమేష్. జాధవ్ గణపతి,బాపురావు,సర్పంచులు ఆత్రం వీణాబాయి. ఆర్క నాగోరావు.మెస్రం భూపతి, పెందోర్ నాగోరా వు.కాంగ్రేస్ పార్టీ నాయుకుడు ఆత్రం దౌవలల్రావు,ఆత్రం ధర్మరావు, గ్రామపటేల్లు పాల్గోన్నారు. తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు శేషునారాయణ,తదితరులుపాల్గోన్నారు.
- Homepage
- Telangana News
- ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
Leave a Comment