ఘనంగా రిటైర్డ్ కార్మికుల -పెన్షనర్స్ డే Celebration

హైదరాబాద్, డిసెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : పెన్షనర్స్ డే ని పురస్కరించుకొని విద్యుత్ శాఖ  రిటైర్డ్ ఉద్యోగి అయిన అంబయ్య ను రిటైర్డ్ కార్మిక నాయకులు ఘనంగా సన్మానించారు. పెన్షనర్స్ డే సందర్బంగా బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ కార్మిక నాయకుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, నాయకులు ఉపేందర్, డి బాలకృష్ణ ముదిరాజ్ తదితరులు విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అంబయ్య  ను ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ  ఒకరికొకరు పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....