ఘనంగా Retired లెక్చరర్‌ Ramanaiah జన్మదిన వేడుకలు

రమణయ్య ను సన్మానించిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ విశ్రాంత ఉపన్యాసకులు జైశెట్టి రమణయ్య పుట్టినరోజు వేడుకలను ఆయన శిష్యులు జగిత్యాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.జగిత్యాల పట్టణంలోని అరవింద్‌ నగర్‌ లోని   జైశెట్టి రమణయ్యనివాసంలో  బర్త్డే సందర్భంగా మాజీమంత్రి, కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి ఆయననుశాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట జగిత్యాల రూరల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీఅధ్యక్షులు జున్ను రాజేందర్‌ , జగిత్యాల వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్‌ లు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....