ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు


 NTR అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ): ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వెళుతూ ఉండగా అనుమంచిపల్లి వద్ద కారు ప్రమాదానికి గురైంది.అదుపుతప్పిన కారు  డి వైడర్‌ ఎక్కి రాంగ్‌ రూట్లోకి వెళ్లింది. ఆ కారు ముందు భాగాన్ని ఎదురుగా లారీ బలంగా ఢీకొంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ అవటంతో ప్రాణాలతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....