చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ.. హైకోర్టులో దక్కని ఊరట..

విజయవాడ అక్టోబర్ 9(ఇయ్యాల తెలంగాణ ):ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. అయన దాఖలు చేసిన  ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....