చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 22వ రోజు రిలే నిరాహార దీక్ష

అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నంద్యాల ఎమ్మార్వో ఆఫీస్‌ ముందు 22 వ రోజు నంద్యాల మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి  ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు హిజ్రాలు వచ్చి తమ సంఫీుభావని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తేజ గౌడ్‌ , నిష , సంధ్య , అమ్ములు , గంగ , షాహిద్‌, నందిని , నవిత , చైత్ర , హర్షిత ,రిషిక మద్దతు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....