చలమల ఇంటికి కర్నాటక మంత్రి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌  టికెట్‌ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి ఇంటికి కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి బోసురాజ్‌ సోమవారం వెళ్లారు. అయనను బుజ్జగించారు.  విూతో పార్టీకి చాలా అవసరము ఉందంటూ తొందరపడి పార్టీ మారుద్దని కోరారు.  విూలాంటి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అవసరమని కర్ణాటక మంత్రి బోసురాజు, చలమలకు  వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....