కొత్తపేట, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆత్రేయపురం మండలం పిచ్చుక లంక సవిూపంలో వేటకు వలలు వేస్తున్న వలలో కొండచిలువ చిక్కుకోవడంతో ఫారెస్ట్ అధికారులకు తెలిపినా స్పందించలేదని మత్స్యకారులు అంటున్నారు. రాత్రి సమయంలో పడిన కొండచిలువను అదే వలలో ఉంచి ఉదయాన్నే అధికారులు స్పందించకపోవడంతో మరల గోదావరినదీ ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు.
- Homepage
- National News
- జాలరి వలలో చిక్కుకున్న కొండచిలువ
జాలరి వలలో చిక్కుకున్న కొండచిలువ
Leave a Comment