తంతిరంగ Teaser కు అనూహ్యమైన స్పందన..

సినిమా బండి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్‌ గా నటించిన చిత్రం IతంతిరంI. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి  శ్రీకాంత్‌ కాండ్రగుల నిర్మాత. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్‌ ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. హారర్‌ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రమిది. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌ ఉంది. 82 సెకండ్లు ఉన్నాయ్‌ టీజర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ ను ప్రకటిస్తామని తెలియజేశారు దర్శక నిర్మాతలు.

నటీనటులు : శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్‌ ఎలందూర్‌, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....