తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు

విజయవాడ డిసెంబర్‌ 7 (ఇయ్యాల తెలంగాణ ); మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికేపెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా ? బెంగళూరు (22502), న్యూ జాల్పాయ్‌గురి ?చెన్నై సెంట్రల్‌ (22612), న్యూ తిన్‌సుకియా`కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ (22502) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 09న నడవాల్సిన అగర్తలా`ఎస్‌ఎంవీటీ (12504) రైళ్లతో నడవాల్సిన చెన్నైసెంట్రల్‌ `తిరుపతి (16203), తిరుపతి ? చెన్నై సెంట్రల్‌ (16204), చెన్నై సెంట్రల్‌`శ్రీమాత వైష్ణోదేవి కత్రా (16031) రద్దు చేసింది.చెన్నై సెంట్రల్‌`విజయవాడ (20677), విజయవాడ ?చెన్నై సెంట్రల్‌ (20678), చెన్నైసెంట్రల్‌  ? విజయవాడ (20678), చెన్నై సెంట్రల్‌`తిరుపతి (16057), తిరుపతి ? చెన్నై సెంట్రల్‌ (16058), తిరుపతి`చెన్నై సెంట్రల్‌ (16057),తిరుపతి ? చెన్నై సెంట్రల్‌ (16058), చెన్నై సెంట్రల్‌ ? తిరుపతి (16053), తిరుపతి ? చెన్నై సెంట్రల్‌ (16054), చెన్నై సెంట్రల్‌ `విజయవాడ (12077), విజయవాడ ? చెన్నైసెంట్రల్‌ (12078), చెన్నై సెంట్రల్‌`హైదరాబాద్‌ (12603), చెంగల్‌పట్టు `కాచిగూడ (17651) రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వివరించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....