దర్యాప్తు కు కవిత హాజరు కావాల్సిందే తప్పు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే

హైదరాబాద్‌ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ): ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై ఈటెల రాజేందర్‌ స్పందించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదనీ.. అధికారులను మేనేజ్‌ చేయటం తాత్కాలికమేనన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని హాట్‌ కామెంట్స్‌ చేసారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు కవిత హాజరు కావాల్సిందేనని.. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకే వెళ్లాల్సిందే అంటూ ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....