దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

సిద్దిపేట అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):దుబ్బాకలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. దుబ్బాక`దుంపలపల్లి మధ్య సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పిల్లర్‌ కు  వాల్‌ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ ఎస్‌  నాయకులని హెచ్చరిస్తూ  వాల్‌ పోస్టర్లు కనిపించాయి. బి ఆర్‌ ఎస్‌ నాయకులు, ఇసుక మాఫీయా, భూ కబ్జా లు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి హత్యలు  చేస్తున్నారు. ప్రజల పై బి ఆర్‌ ఎస్‌ నాయకులు పెత్తనం చేలాయిస్తున్నారు.  బి ఆర్‌ ఎస్‌. నాయకులు  ఇక నుండి  ఇలాంటి చర్యలు మానుకోకపోతే  ప్రజల ముందు శిక్షలు తప్పవని మావోయిస్టులు హెచ్చరించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....