రంగారెడ్డి జనవరి 25 (ఇయ్యాల తెలంగాణ ): నార్సింగి లో ఘరానా మోసం బయటపడిరది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిని ఘనులు ఓషియన్ పార్క్ భూములను అమ్మకానికి పెట్టారు. ఆసియా రిసార్ట్స్ కు చెందిన 4 ఎకరాల భూములకు నకిలీ డాక్యుమెంట్లు శివప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లింగాల చంద్ర అలియాస్ శ్రీనివాస్ గుప్తా సృష్టించారు. నార్సింగి పోలీసులు నిందితులను అరెస్టు చేసారు.
- Homepage
- Telangana News
- నకిలీ డాక్యుమెంట్ల సృష్టికర్తలు Arrest
నకిలీ డాక్యుమెంట్ల సృష్టికర్తలు Arrest
Leave a Comment