నామినేషన్‌ వేసిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు కాంగ్రెస్‌ పార్టీ  అబ్యర్దిగా నామినేషన్‌ దాఖలు చేసారు. తరువాత అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్ధి గా నామినేషన్‌ వేశాను. ఖమ్మం భవిష్యత్‌ కోసం,ప్రజల అవసరాల మనోభావాలు కాపాడటం కోసం పనిచేస్తాను. విూ ఆశలకు,అవసరాలకు కోసం పనిచేస్తా. తెలంగాణ ప్రజలు అందరూ  నీతి వంతమైన పాలన కోసం ఎదురు చూస్తున్న రు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కోసం ఎదురుచూస్తుంది. కాంగ్రెస్‌ పార్టీని ఈఎన్నికల్లో గెలిపించాలి. కేసీఆర్‌ నిరంకుశ పాలన కు చరమగీతం పాడాలని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....