నిజాంపేట లో మైనంపల్లి ప్రచారం

మెదక్‌ అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ );నిజాంపేట మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్ది మైనంపల్లి రోహిత్‌ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల,వెంకటాపూర్‌ తదితర గ్రామాలలో మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ మరియు మెదక్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....