నితిన్‌ హీరోగా డేంజర్‌ పిల్ల’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

  


ఇయ్యాల సినిమా  ఆగష్టు 2, (ఇయ్యాల తెలంగాణ ):

‘‘అరె బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీతాకోక చిలుకవా

చీకట్లో తిరగని తళుకువఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా

రేర్‌ పీసే నువ్వా

కలలు కనదట.. కన్నెతి కనదట.. కరుకు మగువట హోయ్‌

నగలు బరువట.. గుణమే నిధి అట.. ఎగిరి పడదట హోయ్‌

డేంజర్‌ పిల్లా.. డేంజర్‌ పిల్లా.. ‘’

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....