హైదరాబాద్ డిసెంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ ); బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెల్లడిరచారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది అని వైద్యులు తెలిపారు.తం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది అని వైద్యులు తెలిపారు.
- Homepage
- Telangana News
- నిలకడగా KCR ఆరోగ్యం
నిలకడగా KCR ఆరోగ్యం
Leave a Comment