నేటి నుండి పీర్‌ పహాడీ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు

 

కమాన్‌ పూర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ); రామగిరి మండలంలోని బేగంపేట గుట్టపై గల సయ్య దిన బీర్‌ పహాని బాబా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం ఫాతిహా కార్యక్రమం నిర్వహించి ప్రారంభిస్తారు. శుక్రవారం రోజున సందన్‌ శనివారం రోజున ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్షం ఉత్సవాలకు దర్గాను పూర్తిగా ముస్తాబు చేశారు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు కింది నుండి గుట్ట పై వరకు భక్తుల సౌకర్యార్థం విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే శుక్రవారం రోజున సందల్‌(గంధం) బేగంపేట కాజీపేట వరంగల్‌ కాగజ్‌ నగర్‌ మంథని తధాల ప్రాంతాల నుండి తీసుకువచ్చి పీర్‌ పాడి బాబా వారికి సమర్పిస్తారు. కాగా ఈ ఉర్సు ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ వరంగల్‌ నుండి భక్తులు హాజరవుతారు. శనివారంతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....