పంజాగుట్టలో CAR ఓనర్‌ హల్చల్‌ !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : పంజాగుట్టలో ఒక కారు యజమాని ట్రాఫిక్‌ పోలీసులపై చిందులేసాడు. ‘‘రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్‌ చేయిస్తా..’’’ అంటూ  ట్రాఫిక్‌ పోలీసుల విూద మండిపడ్డాడు. నాలుగు వేల పెండిరగ్‌ చలానా కోసం నా కారు ఆపడానికి ఎన్ని గుండెలని విరుచుకుపడ్డాడు. నా ఇంట్లో కారుకు 16 వేల పెండిరగ్‌ చలానా  ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా అని వీరంగం సృష్టించాడు. పంజాగుట్ట మెర్క్యూర్‌ హోటల్‌ వద్ద వాహన తనిఖీలలోఈ న్యూసెన్స్‌  జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....