పంజేషా ఆసుపత్రి లో పల్స్ పోలియో కేంద్రం
హైదరాబాద్ , మార్చి 04 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మొగల్ పూర లోని పంజేషా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఎస్.పి. ఎచ్. ఓ డాక్టర్ సునంద, పి.ఎచ్.ఎన్ డాక్టర్ రుక్మిణి దాస్,ఏ.ఎన్.ఎం. పద్మ ఇతర ఆశ వర్కర్ లు పాల్గొని చిన్నారులకు చుక్కల మందులు వేయడం జరిగింది. పిల్లలకు సకాలంలో చుక్కలు వేయించడంతోనే మీ చిన్నారులు ఆరోగ్యాంగా ఉంటారని తెలిపారు. పోలియో చుక్కల మందుల పై అందరికి అవగాహన కల్పించారు.