కొత్తపేట జులై 3,(ఇయ్యాల తెలంగాణ ):డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మూడేకుర్రు పంచాయతీ పరిధిలోని చిట్టూరివారిపాలెం వద్ద పంటకాలువలోకి ఆటో దూసుకెళ్లింది. అమలాపురం నుంచి ప్రయాణికులతో రావులపాలెం వెళుతున్న ఆటో ఒక్కసారిగా కాలువలోకి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు ఆటోలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
- Homepage
- General News
- పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
Leave a Comment