పజ్జన్నకు “న్యూ ఇయర్” విషెస్ తెలియజేసిన మెట్టుగూడ BRS నాయకులు

సికింద్రాబాద్,జనవరి 2 (ఇయ్యాల తెలంగాణ) : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర  డిప్యూటి స్పీకర్ టి. పద్మా రావు ను కలసి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ సందర్బంగా మెట్టుగూడ డివిజన్ బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు ఏఆర్ క్రిష్ణ, ప్రెసిడెంట్  రాజేశ్ గౌడ్ పెద్ధన్నతో కూడిన బృందం పజన్నను ఆయన నివాసంలో కలసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. వీరి వెంట బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు, ఏ ప్రకాశ్, కే క్రిష్ణ , అశోక్, వేణు, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....