పజ్జన్న సేన ఆధ్వర్యంలో లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

 

సికింద్రాబాద్, జనవరి 31 (ఇయ్యాల తెలంగాణ) : పజ్జన్న సేన ఆధ్వర్యంలో అర్హులకు వారి ఇంటి వద్దే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ యువనాయకులు తీగుళ్ళ కిషోర్ గౌడ్. రామేశ్వర్ గౌడ్. విజయపురి కాలనీ మెట్టుగూడ డివిజన్ లో పర్యటించి లబ్దిదారులకు వారి ఇళ్ళ వద్దే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో  తీగుళ్ళ రాజేశ్వర్ గౌడ్. రాహుల్ గౌడ్.నిఖిల్ గౌడ్. బీఆర్ఎస్ నగర సంయుక్త కార్య ధర్శి గుండవేణి రాజేశ్ గౌడ్ పెద్దన్న. అధికారులు,కార్పోరేటర్ సునిత. డాక్టర్ గంగాధర్. రాజేశ్. సతీశ్. జావీద్. షారూక్. గోపాల్ నాయక్. హజీ.ఇంద్రన్న.సికింద్రాబాద్ నియోజక వర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....