పరిశీలనలో 30 మంది T- TDP నేతల లిస్ట్‌ !

హైదరాబాద్‌,ఆగస్టు 25,(ఇయ్యాల తెలంగాణ) :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి ఆగస్ట్‌ 21వ తేదీన తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడన జాబితాను విడుదల చేశారు. దీంతో తెలంగాణలోని మిగిలిన రాజకీయ పార్టీలు టీ కాంగ్రెస్‌, టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో ఆయా పార్టీ అధినేతలు నిమగ్నమయ్యారు.  టీడీపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్టు ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. 50 నుంచి 60 మంది అభ్యర్థుల జాబితాను మొదటి లిస్టులో ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు సోషల్‌ విూడియాలో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. దాదాపు ఈ లిస్టులోని పేర్లు ఖరారైనట్లు పార్టీకి చెందిన ఒక కీలక నేత తెలిపారు.

1. సికింద్రాబాద్‌ – వల్లారపు శ్రీనివాస్‌(మున్నూరు కాపు)

2. ముషీరాబాద్‌ – తలారి శ్రీకాంత్‌ (ముదిరాజ్‌) 

3. కుట్బుల్లాపుర్‌ – కాసాని జ్ఞానేశ్వర్‌(ముదిరాజ్‌)

4. చార్మినార్‌ – ఆలీ మస్కథి

5. బహద్దూర్‌ పుర – మహమ్మద్‌ హబిబ్‌

6. కార్వన్‌ – బండారు వెంకటేష్‌(ముదిరాజ్‌)

7. మలక్‌ పేట్‌ – విజయ్‌ రాఠీ

8. ఎల్బీనగర్‌  –  కృష్ణ ప్రసాద్‌

9. మహేశ్వరం –  ఎడ్ల మల్లేష్‌(ముదిరాజ్‌)

10. చేవెళ్ల –  పోల్కంపల్లి అశోక్‌

11. షాద్‌ నగర్‌ – బక్కని నర్సింహులు

12. మహబూబ్‌నగర్‌ – మెట్టుకాడి శ్రీనివాస్‌(ముదిరాజ్‌)

13. వనపర్తి – రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

14. కొల్హాపూర్‌ – డా.శ్రీనివాస్‌(ముదిరాజ్‌)

15. అచ్చంపేట –  మోపతయ్య

16. మునుగోడు  – జక్కిలి అయిలయ్య యాదవ్‌

17. కరీంనగర్‌ – గంగాధర కనకయ్య(ముదిరాజ్‌)

18. దుబ్బాక – (ఇల్లందుల రమేష్‌)

19. మెదక్‌ –  పూట్టి రాజు(ముదిరాజ్‌)

20. సిద్దిపేట –  శ్రీనివాస్‌(ముదిరాజ్‌)

21. నర్సాపూర్‌ – హన్మంతు వెంకటేశ్వర్లు(ముదిరాజ్‌)

22. మిర్యాలగూడ – బంటు వెంకటేశ్వర్లు(ముదిరాజ్‌)

23. సూర్యాపేట – నత్తాల రామిరెడ్డి

24. కోదాడ –  సైదేశ్వర్‌ రావు

25. చెన్నూర్‌ – సంజయ్‌

26. పరకాల – గన్నోజు శ్రీనివాస చారి

27. ఉప్పల్‌ – అశోక్‌ కుమార్‌ గౌడ్‌

28. శేరిలింగంపల్లి – వెంకటేష్‌ గౌడ్‌

29. పరిగి – కాసాని వీరేష్‌(ముదిరాజ్‌)

30. ఖైరతాబాద్‌ – అరవింద్‌ కుమార్‌ గౌడ్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....