పాత బస్తిలో పోలీసుల స్పేషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌ జూన్  26, (ఇయ్యాల తెలంగాణ ): 2024 హైదరాబాద్‌ నగరంలో దుకాణాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని  నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు చంపాపేట్‌,సంతోష్‌ నగర్‌, చాదర్‌ ఘాట్‌, మలక్‌ పేట, సైదాబాద్‌ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు.   సమయం ముగిసిన తెరిచి ఉన్న హోటళ్ళు, పాన్‌ షాప్‌ లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, దుకాణాలు, షో రూమ్‌ లను సైదాబాద్‌ ఇన్స్పెక్టర్‌ రాఘవేంద్ర  దగ్గరుండి మూసి వేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీ లు  చేపట్టడం జరిగింది. రాత్రి సమయాలలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలిసులు కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....