సికింద్రాబాద్ అక్టోబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ):నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ తరపున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్దమని గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల వెల్లడిరచారు. మేం ఉద్యమంలో లేమని రాతలు రాస్తున్నారు. కానీ,ఉద్యమంలో మా తండ్రి ఉన్నారు. అంటే మా కుటుంబ సహకారం ఉంటేనే కదా..? మాకు రాజకీయ అనుభవం ఉంది. గద్దరన్న బిడ్డగా కంటోన్మెంట్ లో పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆమె అన్నారు.
- Homepage
- Telangana News
- పోటీకి రెడీ గద్దర్ కుమార్తె వెన్నెల
పోటీకి రెడీ గద్దర్ కుమార్తె వెన్నెల
Leave a Comment