పోలీసుల తనిఖీలలో పట్టుబడ్డ 9.5 లక్షల నగదు

వికారాబాద్‌ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో పోలీసుల వాహనాల తనిఖీలలో భాగంగా వికారాబాద్‌ ఎన్టీఆర్‌ చౌరస్తాలో హైదరాబాద్‌ నుండి తాండూర్‌ వెళ్తున్న కారులో తనిఖీలు చేయగా 9.5 లక్షలనగదు పట్టుబడిరది. ఇట్టి నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున 50 వేలకు మించి నగదు పట్టుబడితే నగదుకు సంబంధించిన పూర్తివివరాలను తెలియజేయాలని వికారాబాద్‌ సిఐ టంగుటూరి శ్రీను తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....