పోలీసు స్టేషన్‌ లో ప్లే Zone ప్రారంభం !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 : ఇయ్యాల తెలంగాణ : సైబరాబాద్‌ కవిూషనరేట్‌ పరిదిలోని జీడిమెట్ల పియస్‌ లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన పిల్లల ప్లేజోన్‌ (ఫీడిరగ్‌ రూం)ను ప్రారంభించారు సైబరాబాద్‌ సిపి అవినాష్‌ మహంతి..ఈ కార్యక్రమంలో బాలనగర్‌ డిసిపి సురేష్‌ కుమార్‌, ఏసిపి హనుమంతు,  సిఐ గడ్డం మల్లేష్‌ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు.

పియస్‌ కి వచ్చే తల్లులకు,భార్యభర్తల తగాదాల్లో పియస్‌ కి వచ్చే పిల్లలతో పాటు పియస్‌ సిబ్బంది పిలల్లకు ఈ ప్లే జోన్‌ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్‌ లను మరిన్ని పియస్‌ లో విస్తరిస్తామని అన్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....