ప్రకాశం బ్యారేజ్‌ కు వచ్చి చేరుతున్న వరద

అమరావతి జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ క వరద నీరు చేరుతోంది. శనివారం ఉదయం ఇన్‌ ఫ్లో : 17 వేల 377 క్యూసెక్కులు, కాల్వలకు : 5వేల416 క్యూసెక్కులు నమోదయ్యాయి. అధికారులు 14 గేట్లు అడుగు మేర ఎత్తివేసారు. సముద్రంలో కి  10,290 క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....