ప్రభుత్వ Degree కళాశాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం..

డుంబ్రిగూడ, సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : అరకు లోయ డిగ్రీ కళాశాలలో నెహురు యువ కేంద్రం, జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ భరత్‌ కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మై భారత్‌ పోర్టల్‌ లో యువతీ యువకులు అందరూ నమోదు కావాలన్నారు. పరిసరాలు చుట్టు పెరుగుపోయిన చెత్తా చెదారాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....