ప్రమాణ స్వీకారం వరకు Delhi లోనే నితీశ్‌ కుమార్‌

ఢిల్లీ, జూన్ 06 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాని మోదీ ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీయే భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీకి టీడీపీ, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సారధ్యంలోని జేడీయూ మద్దతు తప్పనిసరి. అయితే, జూన్‌ 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్‌ కుమార్‌ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ యూ వర్గాలు తెలిపినారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....