వికారాబాద్, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెంది బలవన్మరణం చెందాడు. తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2023 లో ఇండియన్ ఆర్మీలో సెలక్టైని చింటూ బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ లో ఉద్యోగంలో జాయిన్ కావలసి వుంది.సెలవుపై గ్రామనికి వచ్చాడు. తన ప్రేమను యువతి ఒప్పుకోకపోవడంతో చింటు బలవన్మరణం చెందినట్లు సమాచారం.
- Homepage
- Telangana News
- ప్రేమ విఫలమై Army జవాన్ ఆత్మహత్య !
ప్రేమ విఫలమై Army జవాన్ ఆత్మహత్య !
Leave a Comment